11ఏళ్ళ కొడుకు ఫోన్ లో ఏం ఉన్నాయో చూసి షాకైన తల్లి..!
సాధారణంగా 11ఏళ్ళ పిల్లాడు ఏం చేస్తాడు. చక్కగా చదువుకుంటారు, ఫ్రెండ్స్ తో ఆడుకుంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకుబోయే పిల్లాడు మాత్రం ఏం చేశాడో తెలిస్తే మీ మతిపోవడం ఖాయం! ఇప్పుడు వయసుతో పని లేకుండా ప్రతిఒక్కరు స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. దాన్ని కొందరు మంచికి ఉపయోగిస్తుంటే..మరి కొందరు మాత్రం మిస్ యూజ్ చెయ్యడమే కాకుండా ఫోన్స్ వల్ల పాడైపోతున్నారు కూడా.
ఇక్కడ కూడా అదే జరిగింది.
తండ్రి చనిపోవడంతో తన 11ఏళ్ళ కొడుకును చాలా అల్లారుముద్దుగా పెంచింది ఆ తల్లి. ఆ బాలుడుకి ఏం కావాలన్నా కొనిచ్చేది. అలాగే ఫోన్ కూడా ఇచ్చింది. అప్పటినుంచి గంటల తరబడి ఫోన్ ను పట్టుకునే ఉండటం, ఇంటర్నెట్ ను ఎక్కువగా వాడటం గమనించిన ఆ తల్లి అసలేం జరిగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేసింది. అనుకున్నట్టుగానే ఒక రోజు తన కొడుకు బాత్ రూమ్ కి వెళ్ళగానే ఫోన్ చెక్ చెయ్యగానే ఆమె పెద్ద షాక్ కు గురైంది.
అందులో ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల నగ్న ఫోటోను చూసి, అసలు ఆ ఫోటోలు పంపిన వ్యక్తి నంబర్ ను నోట్ చేసుకొని సైలెంట్ గా ఎక్కడున్న ఫోన్ ను అక్కడే పెట్టేసింది. ఇక ఆ నంబర్ ను ట్రేస్ చెయ్యగా అది ఒక చర్చ ఫాదర్ ది అని తెలుసుకొని పరేషాన్ అయ్యింది. వెంటనే అతనిపై కేసు బుక్ చేసి విచారణ చేపట్టగా..అసలు నా ఫోన్ నుంచి ఎవరికీ ఎలాంటి మెసేజ్ లు పంపలేదని, ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నట్టు ఆ ఫాదర్ పెర్కొన్నాడు.
అలాగే ఆ బాలుడుని కూడా అడిగిన పోలీసులకు ఊహించని ఆన్సర్ వినిపించింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి నుంచి నగ్న ఫోటోలు వస్తున్నాయని, ఆ విషయం తన తల్లికి ఎలా చెయ్యాలో అర్ధంకాక సైలెంట్ గా ఉన్నానని చెప్పుకొచ్చాడు ఆ 11ఏళ్ళ కుర్రాడు. ఇంకా ఆ కేసు నడుస్తూనేఉంది.
No comments