ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ రూ.37 వేల ఐఫోన్ 6 రూ.4 వేలకే..



ఇండియా లో అతి ఆన్ లైన్ దిగ్గజం అయిన ఫ్లిప్ కార్ట్ రూ.36,990 ధర ఉన్న ఐఫోన్ 6ను కేవలం రూ.4,040కే సొంతం చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. రిపబ్లిక్ డే సేల్ పేరుతో మూడు రోజులపాటు భారీ ఆఫర్లు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 6పై మాత్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.36,990 ఉన్న ఐఫోన్ 6ను ఆఫర్‌లో భాగంగా రూ.27,990కే అందిస్తోంది.

ఈ ఫోన్ కొంటూ వొడాఫోన్ 1జీబీతో రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు అదనంగా 9జీబీ డేటాను అందిస్తోంది. అయితే వినియోగదారులు తమవద్ద ఉన్న పాత ఐఫోన్ 6 ఎస్ ప్లస్‌ ఫోన్‌తో కనుక ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.24 వేల రాయితీతో కేవలం రూ.4,040కే ఐఫోన్ 6ను సొంతం చేసుకోవచ్చు. కాగా ఫ్లిప్‌కార్ట్ తాజా ఆఫర్ నేటితో ముగియనుంది. 

No comments

Powered by Blogger.