ప్ర‌పంచంలోనే అత్యంత చెత్త ఉద్యోగాలు.వీటిని ఉద్యోగాలంటారా? అని అడ‌గ‌కండిఉద్యోగాలు అంటే…మ‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఇంజ‌నీర్, డాక్ట‌ర్, టీచ‌ర్,సైంటిస్ట్ ల‌నే తెలుసు. కానీ మీకు తెలియ‌ని ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే… అస‌లు వీటిని కూడా ఉద్యోగాలంటారా? అని ఆశ్చ‌ర్య‌పోతారు. అవును ఇప్పుడు మీకు ప్ర‌పంచంలోనే అత్యంత చెత్త ఉద్యోగాల గురించి ప‌రిచ‌యం చేయ‌బోతున్నాం.
అంత్య‌క్రియ‌ల్లో కిరాయికి బంధువులుగా పాల్గొనే వారు.
చాలా దేశాల్లో వీరికి భ‌లే డిమాండ్ ఉంటుంది, ఫోన్ చేయ‌గానే వ‌చ్చి వాలిపోతారు, సంబంధం లేకున్నా, తన బంధువు చ‌నిపోయిన‌ట్టుగా ఏడుస్తారు, అంత్య‌క్రియ‌ల తంతు ముగిసే వర‌కు ఉండి, వారికి రావాల్సిన పేమెంట్ వారు తీసుకొని వెళ్లిపోతారు.ఇంకా ఉంది

No comments

Powered by Blogger.