మీ సెల్ ఫోన్ నెంబర్ మీ వయసు....నిజమో కాదో మీరే ట్రై చేయండిమనం సాధారనంగా మనం పుట్టిన తేదిని తెలుసుకోవడం కోసం జ్యోతిస్యల ద్వార తెలుసుకుంటాం. మన ప్రెజెంట్ టెక్నాలజీ లో మన ఫోన్ నెంబర్ తో కూడ మన వయస్సు ఎలా గ లెక్కింపు చేయాలో మనం మూడు స్టెప్స్ లో తెలుసుకోవచ్చు.
ఎవరు ఈ లెక్కల సూత్రం కనుకున్నారో మనకు తెలియదు. కానీ ఇది నిజమే . మనమే దిని రిజల్ట్ చూసి హవాక్ ( ఆశ్చర్యం ) పడే ల దిన్ని ఫామ్ చేసారు. క్రింద వివరించిన విధంగా మీరు కూడా ప్రయత్నం చేసి నిజమో కాదో తెలుసుకోండి.
► మమనం మన సెల్ ఫోన్ నెంబర్లోని చివరి అంకెను తీసుకోవాలి..
► దాన్ని మనం 2 తో గుణించాలి.
► ఆ వచ్చిన మొత్తానికి 5 కూడాలి.
► ఈ మొత్తాన్ని 50 తో గుణించాలి.
► ఆ వచ్చిన మొత్తానికి 1766 కూడాలి.
► ఆ వచ్చిన మొత్తంలోనుండి మనం పుట్టిన సంవత్సరాన్ని తీసేవేయాలి.

ఇప్పుడు మనకు 3 అంకెలు నెంబర్ వస్తుంది… ఆ మూడు అంకెలలోని మొదటి నెంబర్ మన సెల్ ఫోన్లోని చివరి నెంబర్, మిగిలిన రెండు నెంబర్లు మన ప్రస్తుత వయసు… ఆశ్చర్యంగా ఉంది కదూ! నేను ప్రయత్నించాను నాకు కరక్టుగా వచ్చింది.
మీరు కూడ ప్రయత్నం చేయండి. మీకు కరెక్ట్ గ వస్తుంది. దిన్ని అందరికి షేర్ చేయండి..

No comments

Powered by Blogger.