పందెం కోసం ఆ అమ్మాయి ఏకంగా 25 మందితో... అది కూడా స్కూల్ బాత్రూంలోనేమితిమీరిన ప్రపంచీకరణలో పెరుగుతోన్న 'బోల్డ్ నెస్'.. విద్యార్థులపై తీవ్ర దుష్పలితాలను చూపుతోంది. దీనికి తాజాగా ఫ్లోరిడాలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. చదువుకోవాల్సిన వయసులో 'సెక్స్' చుట్టు తిరుగుతున్న టీనేజర్ల ఆలోచనలు వాళ్లను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఫ్లోరిడా ఘటనను పరిశీలిస్తే..!
ఏకంగా పాఠశాలలోనే సెక్స్ కార్యకలాపాలకు తెరదీశారు సౌత్ ఫోర్ట్ మియర్స్ హైస్కూల్ విద్యార్థులు. అది కూడా, 25 మంది బాలురు ఒకే బాలికతో సెక్స్ లో పాల్గొన్నారు. విషయం బయటకు పొక్కడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ యాజామాన్యం విస్మయానికి గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. ఓ రోజు స్కూలు తరగతులు ముగిసి అందరు ఇంటికెళ్లిపోయిన తర్వాత , కొంతమంది విద్యార్థులు తిరిగి స్కూల్ లోకి ప్రవేశించారు. ఇందులో 25 మంది బాలురు కాగా, వారితో పాటు ఒక బాలిక కూడా ఉంది. స్కూల్ లోకి ప్రవేశించిన ఆ విద్యార్థులు బాత్ రూమ్ లోకి వెళ్లడం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యింది. బాత్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత ఒక్కొక్కరుగా 25 మంది బాలురు, బాలికతో సెక్స్ లో పాల్గొన్నారు.
అయితే ఈ తతంగం మొత్తాన్ని మొబైల్ ద్వారా చిత్రీకరించిన విద్యార్థులు, ఆ వీడియోని కాస్త 'వీడియో స్నాప్ చాట్' ద్వారా ఇంటర్నెట్ లోకి ఎక్కించారు. ఇది కాస్త వైరల్ గా పాకిపోవడంతో ఫ్లోరిడా అంతటా చర్చనీయాంశంగా మారింది. సెక్స్ లో పాల్గొన్న విద్యార్థిని కూడా తాను సెక్స్ లో పాల్గొన్న మాట నిజమేనని పాఠశాల ప్రిన్సిపాల్ ముందు అంగీకరించింది.
వీడియోను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఈ ఘటన వెనుక స్థానిక ఫుట్ బాల్ ఆటగాళ్ల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

No comments

Powered by Blogger.