వ్యభిచారం కేసులో దొరికిపోయిన మరో టాప్ యాంకర్.... ఎవరంటే..??డబ్బులు బాగా సంపాదించుకోవాలనో లేక లైఫ్‌ని ‘ఆ యాంగిల్’లో ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనో తెలీదు కానీ.. ఈమధ్య మంచి పొజిషన్‌లో ఉన్న సెలబ్రిటీలు కూడా వ్యభిచారం ఊబిలోకి దిగుతున్నారు. వీరిని బలవంతంగా ఇందులోకి లాగడం లేదు.. స్వతహాగా వాళ్లే ఈ దారిని ఎంచుకుంటున్నారు. చేతిలో బోలెడంత పనితోపాటు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. బ్రోతల్ హౌస్‌లోకి అడుగుపెడుతున్నారు. అయితే.. ఈ మార్గాన్ని ఎంచుకున్నవారిలో చాలామంది పట్టుబట్టారు. తాజాగా మరో తెలుగు టాప్ యాంకర్ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. దీంతో.. ఇండస్ట్రీ మొత్తం షాక్‌లో మునిగిపోయింది. 
ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ఈ రంగంవైపు అడుగులు వేసిన ఆమె.. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది. అనతికాలంలోనే ఓ మంచి ఇమేజ్ సంపాదించుకుంది. దాంతో ఆమెకి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఇతర టీవీ షోలకు యాంకరింగ్ చేసే ఛాన్స్‌లతోపాటు ఆడియో ఫంక్షన్స్, ఇతర సినిమాల ఈవెంట్లలో హోస్టింగ్ చేసే అవకాశాలూ వరిస్తూ వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎవరూ లేనంత బిజీగా ఆమె కెరీర్ సక్సెస్‌ఫుల్ సాగిపోతోంది. ఇలాంటి ఈ అమ్మడు..
రీసెంట్‌గా ఓ హోటల్‌లో పోలీసులు నిర్వహించిన రైడ్‌లో అడ్డంగా బుక్కైంది. సిటీలోని ఓ ఏరియాలో వ్యభిచారం గుట్టుగా సాగుతోందని సమాచారం అందడంతో.. పోలీసులు వెంటనే అక్కడ మాటు వేశారు. ఈ దాడుల్లోనే అమ్మడు పట్టుబడింది. పోలీసులు గదిలోకి ఎంట్రన్స్ ఇచ్చినప్పుడు.. ఈమె ఆరుమంది మగాళ్లతో సరసాసల్లాపాలు కొనసాగిస్తూ దొరికిందట. అదిచూసి ఖంగుతిన్న పోలీసులు.. ఆమెని అదుపులోకి తీసుకున్నారంట. 
పరిశ్రమలో ఆ యాంకరమ్మకి మంచి ఇమేజ్ ఉండడంతో.. ఆమె పేరు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మరోవైపు.. ఈ కేసు బయటపడేందుకు ఆ భామ విశ్వప్రయత్నాలు చేస్తోందని, ఇప్పటికే లాయర్‌ని సంప్రదించిందని తెలుస్తోంది. త్వరలోనే బెయిల్ మీద బయటికి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

No comments

Powered by Blogger.