ఆ స్టార్ హీరోయిన్ తో పడక సుఖం కోసం మెగా హీరో ఏమి చేశాడంటేఆ స్టార్ హీరోయిన్ పడక సుఖం కోసం మెగా హీరో ఏమి చేశాడంటే? ఈ టైటిల్ చూసి షాక్ అయ్యారా! అసలు ఆ భామ ఎవరు అనే కదా మీ డౌట్..అక్కడికే వస్తున్నా..ప్రస్తుతం చేతిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్. దాదాపు ఇక్కడ స్టార్ హీరోలతో జత కట్టిన ఈ అమ్మడు పారితోషకం ఎంత ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇక రీసెంట్ గా ఈ భామ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా రొమాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

అంతటి క్రేజ్ ఉన్న రకుల్ ఇప్పుడు చిన్న హీరోలతో నటించే అవకాశం చాలా తక్కువ. కానీ ఆమెను తన సినిమాలో ఉంటే చాలు అని భావించిన మెగా హీరో సాయి ధరంతేజ్, తన సొంత డబ్బు ఇచ్చి మరీ ఆమెతో రొమాన్స్ చేశాడట. ఈ హీరో తాజాగా నటించిన ‘విన్నర్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అసలు ఆమెను హీరోయిన్ గా తీసుకుంటే పారితోషకం భరించడం మా వల్ల కాదు మర్రో అని నిర్మాత మొత్తుకున్నా సరే, సినిమాకి రిచ్ లుక్ రావాలంటే రకుల్ ఉండాల్సిందే అని సాయి పట్టుబట్టాడట. అంతగా మీకు ఇబ్బందిగా ఉంటే నాకు ఇచ్చే పారితోషకంలో కట్ చేసి ఆమెకు ఇవ్వండి అని చెప్పాడట. అసలు ఇలా ఎందుకు చేశాడంటే..రకుల్ లాంటి స్టార్ హీరోయిన్ తో నటిస్తే..సినిమాకు ప్లస్ అవుతుంది. దాని ద్వారా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లకు కూడా రేంజ్ పెరుగుతుంది. కాబట్టి త్వరలోనే స్టార్ హీరోగా ఎదగవచ్చు అనేదే ఇతగాడి ప్లాన్. డబ్బుది ఏం ఉంది..తరువాత సంపాదించుకోవచ్చు. కానీ ముందు స్టార్ మారడమే ముఖ్యం అని చాలా గట్టిగానే నమ్ముతున్నాడు ఈ మెగాహీరో. 

No comments

Powered by Blogger.