మీ రాశి ప్ర‌కారం మీరు…ఏ రంగాన్ని ఎంచుకుంటే స‌క్సెస్ అవుతారో తెలుసా?ఒక్కొక్క రాశి వారు ఒక్కో రంగంలో సూప‌ర్ స‌క్సెస్ అవుతారు! మేషం టు మీనం…ఏ రాశి వారు ఏ వృత్తిలో అడుగుపెడితే స‌క్సెస్ సాధించ‌గ‌ల‌రో ఓ సారి చూద్దాం. అలాగే ఆయా రాశి వారి మ‌న‌స్త‌త్వం ఎలా ఉంటుందో కూడా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.
( రాశుల‌ను బ‌ట్టి రంగాన్ని ఎంచుకోవ‌డం ఓకే…కానీ మీఅభిరుచిని బ‌ట్టి రంగాన్ని ఎంచుకుంటే మాత్రం ఫెయిల్ అయ్యే స‌మ‌స్యే లేదు…ఎందుకంటే ఆత్మ‌విశ్వాసం అన్ని విశ్వాసాల కంటే అత్యుత్త‌మం.)
మేషం టు మీనం…ఏ రాశి వారు ఏ వృత్తిలో అడుగుపెడితే స‌క్సెస్ సాధించ‌గ‌ల‌రో ఓ సారి చూద్దాం.
మేషరాశి =
  • వీరి గుణం: వీరికి  తెలివి తేటలు ,పట్టుదల అధికం
  • రాణించ‌గ‌లిగే రంగాలు: వీళ్లు ఛాలెంజింగ్ ఉన్న జాబ్స్ అయితే సంతృప్తి చెందుతారు. కాబట్టి మిలట్రీ, రాజకీయాల‌లో రాణించగలుగుతారు. అలాగే పారిశ్రామిక వేత్తలుగా కూడా సక్సెస్ అవవచ్చు.
వృషభ రాశి=
  • వీరి గుణం:  హార్ట్ వర్క్ చేస్తారు. చాలా లగ్జరీగా, అందంగా ఉంటారు.
  • రాణించ‌గ‌లిగే రంగాలు:  డిజైనర్స్ లేదా చెఫ్ గా అయితే సక్సెస్ అవుతారు.

No comments

Powered by Blogger.