పురుషులు రెగ్యుల‌ర్ సెక్స్ చేయ‌క‌పోతే న‌ష్టాలివే



మాన‌వ‌జీవితంలో భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య సెక్స్‌ అనేది చాలా ముఖ్యం. సెక్స్ అనేది ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రికి ఎప్పుడో ఒక‌ప్పుడు మూడ్ వ‌చ్చిన‌ప్పుడు చేసేది కాదు…. ఎప్పుడో నెలకోసారో, రెండు నెలలకోసారో తీర్చుకునే ముచ్చట కాదు. సెక్స్ అనేది త‌ర‌చూ చేస్తూ ఉండాల‌ట‌. అయితే రెగ్యుల‌ర్‌గా సెక్స్ ట‌చ్‌లో లేని పురుషులకు చాలా ఇబ్బందులు వ‌స్తాయ‌ట‌.
భాగ‌స్వామి లేని పురుషులు హ‌స్త‌ప్ర‌యోగం అయినా చేస్తే మంచిద‌ని సెక్సాల‌జిస్టులు అంటున్నారు. సెక్స్ విష‌యంలో బాగా లాంగ్ గ్యాప్ ఇవ్వ‌డం ప‌రుషుల‌కు అస్స‌లు మంచిది కాద‌ట‌.

– రెగ్యులర్ సెక్స్ లేదా హస్తప్రయోగం వల్ల పురుషుల్లో వీర్య ఉత్ప‌త్తి తగ్గుతుందనే భ్రమలో చాలామంది ఉంటారు. అయితే వారికి తెలియంది ఏంటంటే వీర్య ఉత్ప‌త్తి ఆగిపోయేది కాదు. ఇలాంటి వారిలో నాక్టుర్నల్ ఎమిషన్స్ పెరిగే అవకాశం ఎక్కువ. అంటే నిద్రలోనే వీర్యం బయటకి రావడం. అదేమి దాచుకునే వస్తువు కాదుగా.
– అంగస్తంభనకి, వీర్యస్కలనానికి దూరంగా ఉండె మగవారికి ప్రొస్టేటు క్యాన్సర్ వచ్చే అవకాశం 19% ఎక్కువ‌ని సెక్సాల‌జిస్టులు చేసిన ప‌రిశోధ‌న‌లు చెపుతున్నాయి.
– రెగ్యులర్‌గా లేదా త‌రచూ పురుషుల‌కు ఆ అనుభ‌వం దొర‌క్క‌పోతే అంగస్తంభన సమస్యలు, వీర్యుత్పత్తి సమస్యలు పెరిగిపోతాయి.
– అంగస్తంభన ఫ్రెష్ రక్తాన్ని అంగానికి పంపుతుంది. ఆక్సిజన్ కూడా బాగా చేరుతుంది ఆ భాగానికి. దాంతో పురుషాంగం ఆరోగ్యంగా ఉంటుంది.

No comments

Powered by Blogger.