ఆడవాళ్ళు పరాయి మగాణ్ణి ఎప్పుడు కోరుకుంటారో తెలుసా..?పెళ్ళయాక ఏ ఆడవాళ్ళకైనా భర్తే ప్రపంచం. శ్రీవారు దగ్గర శభాష్ అనిపించుకోవడానికి మహిళలు దేనికైనా సిద్దమవుతారు! మొగుణ్ణి అంతగా ప్రేమించే ఆడవాళ్ళు ఒకానొక సందర్భంలో పరాయి మగాడితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. మరి వారికి అలాంటి చెడు ఆలోచనలు రావడానికి గల కారణాలు ఏంటో తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఆడవాళ్ళు అలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం పదండి.. ప్రస్తుతం ఏది చెయ్యాలన్నా డబ్బే ముఖ్యం. ఒక ఫ్యామిలీని మైంటైన్ చెయ్యాలంటే తప్పకుండా సంపాదన ఉండాలి. అందులో భాగంగా కొందరు ఉద్యోగం కోసం ఫారెన్ కి కూడా వెళ్ళాల్సివస్తుంది. ఆ సమయంలో భార్య ఒంటరిగా ఉంటుంది. ఇంట్లో పెద్ద వాళ్ళు కానీ, పిల్లలు కానీ లేకపోతే వారికి ఆ సమయంలో కోరికలు ఎక్కువగా కలుగుతాయి. దాని వల్ల పక్క మగాడి వైపుకి ఆటోమేటిగ్గా చూపు మళ్ళుతుంది. కాబట్టి భర్తలు దూరంగా వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు మీ భార్యను కూడా వెంట తీసుకెళ్తే మంచింది!
ఇక భర్తకు తాగుడు, పేకాట వంటి చెడు అలావాట్లు ఉంటే మాత్రం ఇక అంతే! వాళ్ళు తాగి ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు, వస్తారో లేదో కూడా తెలియదు. ఇంటి భాధ్యతలు పట్టించుకోరు, దానితో పాటు భార్యను కూడా నెగ్లేట్ చేస్తారు. అలాంటప్పుడు తప్పకుండా ఆడవాళ్ళ తమ కోరికను తీర్చుకోవడానికి మంచి మగాడు చెంతకి చేరడానికి వెనుకాడరు! మరి కొందరి పరిస్థితి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి రోజు కూడా భర్తతో సెక్స్ చేస్తున్నప్పటికీ, అది వారికి సరిపోదు. ఇంకా కావాలనిపిస్తున్న సమయంలో తన భర్తతో పాటు మరో మగాడు ఉంటే బాగుండు అనిపిస్తుందట! కారణం వాళ్లకి కోరికలు ఎక్కువగా ఉండటమే! కాబట్టి భర్తలు తప్పకుండా తమ భార్యల కోరికలను పూర్తిగా తీర్చాలి. అప్పుడే వారికి ఇలాంటి ఆలోచనలు రావు.
పాత రోజుల్లో చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల భార్యా భర్తలు ఏకాంతంగా కలుసుకోవాలంటే అసలు కుదిరేది కాదు. అందువల్ల భర్తపై అసలు బోర్ కొట్టదు. కానీ ఇప్పుడు అలా కాదు జంటకి ఒక బెడ్ రూమ్ తప్పకుండా ఉంటుంది కాబట్టి, ప్రతి రోజు శృంగారంలో పాల్గొంటారు. అలా కొన్నాళ్ళకి ఆడవాళ్ళు వారి భర్తల మీద బోర్ కొడుతుందట. దాని వల్ల కొత్త వారిని కోరుకుంటారట.కొందరు మగవాళ్ళు పెళ్లి వరకు తమ ఫిజిక్ ను మైంటైన్ చేస్తారు కానీ, పెళ్లి తరువాత మాత్రం పూర్తిగా శరీరాన్ని పట్టించుకోరు. అలా చెయ్యడం వల్ల వారికి బొజ్జ విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో ఆడవాళ్ళు సెక్స్ లో తృప్తి చెందలేదు! కారణంగా పరాయి మగాడితో ఎఫైర్ పెట్టుకుంటారు.
కాబట్టి..పురుషులు మీ భార్య పట్ల మీరు ఇలా చెయ్యకుండా ఉండటానికి ట్రై చెయ్యండి. కారణంగా మీ భార్య ఎవరి వైపూ చూడదు.

No comments

Powered by Blogger.