హీరోయిన్‌ చేస్తానన్నాడు, 12 మంది వద్ద పండబెట్టాడు.. చివరకు ఏమైందంటే!!ఊర్లో అంతా కూడా నువ్వు అందంగా ఉన్నావు, చక్కగా మాట్లాడుతున్నావు, కాస్త మేకప్‌ వేస్తే నిత్యామీనన్‌ల న్యాచురల్‌గా ఉంటావు అంటూ చెప్పడంతో పద్మిని హైదరాబాద్‌ బస్సు ఎక్కింది. తనకున్న స్నేహితుల వద్దకు చేరింది. అమీర్‌ పేటలోని ఒక ఉమెన్స్‌ హాస్టల్‌లో జాయిన్‌ అయ్యింది. ఏదైనా పార్ట్‌టైం జాబ్‌ చూసుకుని సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేయాలని భావించింది. అనుకున్నట్లుగానే సాయంత్రం సమయంలో ఒక ఆఫీస్‌లో రిసెప్షనిస్ట్‌గా అవకాశం దక్కింది. సాయంత్రం ఆరు నుండి రాత్రి పది గంటల వరకు డ్యూటీ. జీతం కూడా సరిపోయేంత ఇస్తున్నారు. దాంతో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.

సినిమా అవకాశాల కోసం మొదటగా ఒక ఫొటో షూట్‌ చేయించుకోవాలని ఆమెకు ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. అతడి సూచన మేరకు ఒక ఫేమస్‌ స్టిల్‌ ఫొటోగ్రఫర్‌ను కలిసింది. తన జీవితాన్ని అతడి చేతిలో పెట్టింది. మంచి యాంగిల్స్‌లో పొటోలు తీస్తా, నేనే స్వయంగా నిర్మాతలకు పంపిస్తా అంటూ అయిదు వేల రూపాయలు తీసుకున్నాడు.

అతడు చెప్పినట్లే అన్నింటికి ఓకే చెప్పింది. చిన్న చిన్న డ్రస్‌లు అద్దెకు తీసుకుని వాటిని వేయించి మరీ ఆమెను ఫొటో షూట్‌లు చేశాడు. ఆ సమయంలోనే ఆమెను ఫొటోగ్రాఫర్‌ లొంగదీసుకున్నాడు. ఇండస్ట్రీలో ఇవన్ని చాలా కామన్‌. ఇలా చేయకుంటే హీరోయిన్‌ కాదు కదా, కనీసం జూనియర్‌ ఆర్టిస్టుగా కూడా సెలక్ట్‌ అవ్వవు అంటూ ఆమె అందాను దాదాపు నెల రోజుల పాటు వాడేసుకున్నాడు. ఒక రోజు ఆమెకు ఫోన్‌ చేసి ఒక నిర్మాత వెంటనే రమన్నాడు, బాగా రెడీ అయ్యి, సెక్సీగా కనిపించేలా రా అంటూ చెప్పాడు, వెంటనే అతడు చెప్పినట్లుగానే చూడగానే మూడ్‌ వచ్చేలా రెడీ అయ్యింది. నిర్మాతకు పద్మినిని పరిచయం చేసి ఫొటోగ్రాఫర్‌ బయటకు వెళ్లి పోయాడు. ఆమెకు అక్కడ సీన్‌ అర్థమయ్యింది. ఆ నిర్మాతను తాను ఇప్పుడు సుఖపెట్టాలని తెలుసుకుంది. కాని వెండి తెరపై తనను తాను చూసుకునేందుకు తప్పని పరిస్థితిల్లో ఆ నిర్మాతకు కూడా తన ఒళ్లు అప్పగించింది.

అలా తాను కాకుండా 12 మందితో ఆ ఫొటోగ్రాఫర్‌ పద్మినిని పండబెట్టాడు. ఇప్పటికి కూడా ఆమెకు అవకాశం దక్కలేదు. ఈ విషయాన్ని బాధగా హాస్టల్‌లోని ఒక స్నేహితురాలితో ఆమె చెప్పింది. ఆమె ద్వారా హాస్టల్‌ అంతా, ఆ తర్వాత అమీర్‌పెట అంతా కూడా వ్యాపించింది. ఆ మద్య వచ్చిన ఒక చిన్న సినిమాలో మూడు నిమిషాలు కనిపించే పాత్రలో ఈమె నటించిందట. అంతకు మించి ఇప్పటి వరకు ఎలాంటి అవకాశం రాలేదు. పద్మిని మరెందరిని సుఖపెట్టాలో అని కొందరు జాలి చూపుతున్నారు. 

No comments

Powered by Blogger.