సెక్స్ టేప్ విడుదల చేస్తానంటూ హాట్ యూ ట్యూబర్ ప్రామిస్… ఆమె ఎవరు?లీనా నర్సేసియన్ అనే పేరు మనక్కాదు కానీ, ఆమెను ఫాలో అవుతున్నవారికి ఈ పేరు చెబితే అదో వెర్రి. ఆమె చిన్న కామెంట్ పెడితే చాలు, అక్కడికి జంప్ అయిపోతారు. ఇంతకీ ఆమె పెట్టే కామెంట్లు వేటి గురించి అనుకుంటున్నారూ…? పోర్న్ వీడియోలు, సెక్స్ టేపులు, నగ్న ఫోటోలు. వీటి గురించి ట్వీట్లు, ఫేస్ బుక్కులో సందేశాలు చేస్తూ బాగా పాపులర్ అయ్యింది.

తన పాపులారిటీ పెంచుకునేందుకు సదరు బ్యూటీ రకరకాల మార్గాలను అన్వేషిస్తోంది. కొత్తగా ఈ యూ-ట్యూబర్ ఓ ఆఫర్ ఇచ్చింది. తన ఖాతాకు సబ్‌స్క్రైబ్ అయితే తను త్వరలో అప్‌లోడ్ చేయబోయే సెక్స్ టేప్‌ను చూడవచ్చునని తెలిపింది. ప్రస్తుతం తను పోర్న్, నగ్న వీడియోల పట్ల విసుగు చెందాననీ, అందుకే బాగా ఉత్తేజాన్ని ఇచ్చే సెక్స్ టేపును చూపించాలనుకుంటున్నట్లు తెలియజేసింది.
తన సెక్స్ టేప్ చూడాలనుకునేవారు “సెక్స్ టేప్ ఎట్ 1 మిల్” అనే టైటిల్లో చూడవచ్చని తెలిపింది. ఈ హాటీ ఇచ్చిన ఆఫర్‌కు అమాంతం 60, 000 మంది సబ్‌స్క్రైబ్ అయిపోయారు. ఆమె తన సెక్స్ టేపును ఎప్పుడు అప్‌లోడ్ చేస్తుందా అని నిద్ర సైతం మానేసి గుడ్లప్పగించి అలానే చూస్తున్నారట. కాగా దీనిపై ఓ యూ ట్యూబ్ యూజర్ స్పందిస్తూ… పాపులారిటీ పెంచుకునేందుకు ఇలాంటి పిచ్చిపిచ్చి పద్ధతలు మానుకోవాలని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కానీ లీనా మాత్రం కాస్త ఆలస్యమైనా ఘాటైన సెక్స్ టేప్ పెట్టేస్తానంటోందట. మరి చివరికి ఏం చేస్తుందో ఏమో?

No comments

Powered by Blogger.