యూనివర్సిటీ లో విదేశి టూర్ కి వెళ్ళడానికి సెక్స్ పోటీలు నిర్వహించింది యాజమాన్యం


యూనివర్సిటీ అంటే దేవాలయం లాంటిది. విద్యార్ధులు ఇక్కడి నుండే తమ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. యూనివర్సిటీ నుండి పట్టా పొందితే అది ఎంత గర్వంగా ఉంటుందో అందరికి తెలిసిందే. అలాంటి యూనివర్సిటీ లో విదేశి టూర్ కి వెళ్ళడానికి సెక్స్ పోటీలు నిర్వహించింది యాజమాన్యం.

యు కె లో ఈస్ట్ యోర్క్ షైర్ లో ని "యూనివర్సిటీ ఆఫ్ హల్ " ఆధ్వర్యంలోని నైట్‌క్లబ్‌ లేటెస్టుగా జరిగిన ఓ పార్టీలో కుర్రకారు రెచ్చిపోయారు. ఏకంగా స్టేజ్ పైనై శృంగారం చేస్తూ విచ్చలవిడిగా బిహేవ్ చేశారు. పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన విద్యార్థులు క్లబ్‌లో తాగితందనాలాడారు. యూనివర్శిటీ మెంబర్ల సమక్షంలోనే బహిరంగంగా సెక్స్ జరిపేశారు. అందులోనూ యువ జంటలు పోటీ పెట్టుకుని మరీ రెచ్చిపోయారు.

ఈ వీడియోలు, ఫోటోలు బయటకు రావడంతో సదరు యూనివర్సిటీపై అంతటా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కట్టడి చేయాల్సిన వారే ప్రోత్సహిస్తుంటే కుర్రకారు రెచ్చిపోకండా ఆగుతారా.. విచ్చలవిడితనానికి పరాకాష్టగా నిలచిన ఈ ఘటన ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.

No comments

Powered by Blogger.