ఈ 10 క్వాలిటీస్‌తో అమ్మాయిల‌ను ప‌డ‌గొట్టొచ్చుఅమ్మాయిలు స‌హ‌జంగా ఎలాంటి అబ్బాయిల‌ను లైక్ చేస్తారు ? అనే అంశంపై చాలా ప‌రిశోధ‌న‌ల్లో ర‌క‌ర‌కాల ఫ‌లితాలు వ‌చ్చాయి. కొంత‌మంది అమ్మాయిలు మృదుస్వ‌భావులు అయిన అబ్బాయిల‌ను ఇష్ట‌ప‌డ‌తార‌ని అంటే మ‌రికొంద‌రు మాత్రం స్టైలీష్‌గా ఉండే అబ్బాయిల‌ను ఇష్ట‌ప‌డ‌తార‌ని చెపుతుంటారు.

ఎవ‌రి ఆలోచ‌న‌లు ఎలా ఉన్నా ఓవ‌రాల్‌గా మాత్రం ఈ క్రింద 10 క్వాలిటీస్ ఉన్న అబ్బాయిల‌ను అమ్మాయిలు ఎక్కువుగా ఇష్ట‌ప‌డ‌తార‌ని ఓ తాజా సర్వేలో స్ప‌ష్ట‌మైంది. మ‌రి ఆ 10 క్వాలిటీస్ ఏంటో చూద్దాం.

1. అబ్బాయిలు చాలా ధైర్యం కలిగి ఉండాలట. ఎప్పుడైనా పని ఏదైనాసరే సింహమంత ధైర్యంతో చేయగలగాలట.
2. అబ్బాయిలు తమజీవితంలో ప్రతి విషయంలో చాలా జాగ్రత్త పాటించేవారై ఉండాలి. ముఖ్యంగా తన జీవిత భాగస్వామి విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్త వహించాలి.
3. ఉదయాన్నే నిద్రలేచే వ్యక్తి ఇతరులను కూడా ప్రోత్సహిస్తాడు. అందుకే అబ్బాయిల్లో ఉదయమే నిద్రలేచే అలవాటు ఉండాలి.
4. కష్టమైన పని వచ్చినప్పుడు అది కష్టమని భావించకుండా, నటన చూపించకుండా, భయపడకుండా హార్డ్‌ వర్క్‌ చేసే వారిని అమ్మాయిలు బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌.
5. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌… ఈ రెంటినీ గౌరవించే వ్యక్తి అయి ఉండాలి.

No comments

Powered by Blogger.