ఒక సర్వే లో అమ్మాయిల పార్ట్స్ కి అబ్బాయిలు ఇచ్చిన రాంక్స్... అబ్బో వాటికి చాలా ఇచ్చారుగా


అబ్బాయిలని టర్న్ ఆన్ చేసే ఫీమేల్ బాడి పార్ట్స్ ఏంటి ? టేస్ట్ ని బట్టి ప్రిఫరెస్స్ మారిపోతూ ఉంటుంది. అందుకే ఎక్కువ ఓట్లు ఎక్కడ పడతాయో అని అమెరికాలోని ఆ లైఫ్ స్టయిల్ మ్యాగజీన్ ఓ పోలింగ్ పెట్టింది. అందులో ఏ లేడి పార్ట్ కి ఏ స్థానం కట్టబట్టారో చూడండి.
సర్వే లో మొదట కర్వీ ఫిగర్ ని ప్రిఫర్ చేస్తారా లేదా అనే ప్రశ్నను సంధించారు. దానికి ఏకంగా 85% మంది కర్వీ ఫిగర్ కావాల్సిందే అని సామధానమిచ్చారు. ఇక ఆ తరువాత ర్యాంకుల కోసం పోల్ మొదలైంది. ఇందులో ఛాతి భాగానికి మొదటస్థానాన్ని కట్టబెట్టారు అబ్బాయిలు. నిస్సందేహంగా స్త్రీ వక్షోజాలు కామోద్రేకాన్ని ఆధికంగా కలిగించే భాగమని తేల్చిచెప్పారు.

రెండొవస్థానం బట్ కి అప్పజెప్పారు. సన్నగా ఉండే అమ్మాయిలు కూడా బట్ వలన ఆకర్షణీయంగా కనబడతారని చెప్పుకొచ్చారు. ఆ తరువాత స్థానం లెగ్స్ కొట్టేశాయి. అమ్మాయిల లెగ్స్ ని కూడా పురుషులు ఓ చూపు చూస్తారని తేలింది.
అది వెస్ట్రన్ దేశం కావడం వలనేమో, పోల్ లో నడుము, నాభి ఊసే ఎత్తలేదు. అంతేగా, ఎవరి టేస్ట్ అయినా వారి కల్చర్ ప్రకారం ఉంటాయి. మనదేశంలో పురాతన కాలం నుంచి నడుముపై కవితలు రాసుకుంటూ వచ్చారు కాబట్టి, ఇక్కడ అబ్బాయిలను పడేయటనికి ఆకర్షియమైన నడుము సరిపోతుంది.

No comments

Powered by Blogger.