సెక్స్‌లో ఈ త‌ప్పు చేయ‌వ‌ద్దుమ‌నిషి జీవితంలో సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్‌. శృంగార జీవితం సాఫీగా ఉంటే దాంప‌త్య జీవితంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంద‌నడంలో సందేహ‌మే లేదు. శృంగారంలో ఎంతటి రసికులైనా కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తూ ఉంటారు. ఈ త‌ప్పుల్లో ఒక త‌ప్పు చేస్తే వ‌చ్చే ఇబ్బంది గురించి తెలుసుకుందాం.
చాలా మంది పురుషులు సెక్స్ చేసేట‌ప్పుడు డైరెక్టుగా అంగ‌ప్ర‌వేశం చేస్తుంటారు. దాని వ‌ల్ల పురుషుల‌కు ఎలా ఉన్నా స్త్రీల‌కు చాలా ఇబ్బంది అని సెక్సాల‌జిస్టుల అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. నేరుగా అంగ‌ప్ర‌వేశం వ‌ల్ల‌ యోనిలో కండరాలు విచ్చుకోక నొప్పి కూడా ఉంటుందట. దీంతో సెక్స్ ప‌ట్ల వారికి విరక్తి పుడుతుంద‌ట‌.

సెక్స్ ఇలా స్టార్ట్ చేయాలి….
పడక గదిలోకి భార్య‌భ‌ర్త‌లు ఎంట్రీ ఇవ్వ‌గానే ముందు ఫోర్ ప్లే స్టార్ట్ చేయాల‌ట‌. మీ భాగ‌స్వామిని మీరు ఎక్క‌వ ఎక్కువుతా తాకితే ఆమెలో సెక్స్ ఫీలింగ్స్ ఓ రేంజ్లో ఉంటాయో అక్క‌డ ట‌చ్ చేస్తూ ఫోర్ ప్లే చేయాల‌ట‌. ఫోర్ ప్లే త‌ర్వాత సెక్స్ చేస్తే అప్పుడు ఇద్ద‌రికి సంతృప్తి ఉంటుంద‌ట‌. అలాగే కొందరు మగవాళ్ళు తమకు స్కలనం అయిన వెంటనే స్త్రీ యోనిలో నుంచి పురుషాంగాన్ని బయటకి తీసేస్తారు. కానీ అలా చెయ్యడం వల్ల ఆమెకు తృప్తి అనేది ఉండదట.
శృంగారంలో పాల్గొన్నాక చాలా సమయం వరకు స్త్రీ అదే ఉద్రిక్తతో ఉంటుంద‌ట‌. అందువ‌ల్ల వీర్య స్క‌ల‌నం త‌ర్వాత కూడా కొద్ది సేపు పురుషాంగాన్ని బ‌య‌ట‌కు తీయ‌కుండా అలాగే కొద్ది నిమిషాల పాటు ఉంచితే ఆమెకు ఎక్క‌డ లేని ఉత్తేజం క‌లుగుతుంద‌ట‌. సో ఈ అధ్య‌య‌నం బ‌ట్టి ముందుగా ఫోర్ ప్లే త‌ర్వాత సెక్స్ చేస్తే భార్య‌భ‌ర్త‌లు సెక్స్‌లో ఎక్క‌డ లేని సంతృప్తి పొందుతారు.

No comments

Powered by Blogger.