ఈ కోడ్ ని గనుక మీరు డికోడ్ చేయగలిగితే అక్షరాలా 500 కోట్లు మీ సొంతం..



1816 లో థామస్ బేల్ అనే మైనింగ్ చేస్తుండగా ఒక భారీ నిధి దొరికింది. దీని విలువ రూ 500 కోట్లు. ఈ నిధిని వాళ్లకు గాని, తరువాతి తరాల వారికి మాత్రమే  చెందాలనుకున్నాడు. అందుకు కోడ్ భాషలో మూడు అర్ధం కాని కోడ్ పేపర్లు   రాసాడు. అందులో మొదటిది ఆ నిధి ఎక్కడుందో ఆ ప్రదేశం గురించి రాసాడు. రెండోది ఆనిధిలో ఏముందో రాసాడు. మూడోది ఆ నిధి ఎవరికీ చెందాలో వారి పేర్లు రాసి పెట్టాడు. ఈ మూడు పేపర్లు ఒక చిన్నపెట్టేలో పెట్టి తన స్నేహితుడైన రాబర్ట్ మారిసన్ అనే వ్యక్తికి ఇచ్చాడు. నేను 10 సంవత్సరాలలో తిరిగి వస్తాను.

నేను రాకపోతే అప్పుడు ఈ పెట్టెను ఓపెన్ చెయ్ చెప్పాడు. కాని అతను తిరిగి రాలేదు. అప్పుడు రాబర్ట్ మారిసన్ ఈ బాక్స్ ను ఓపెన్ చేసి ఆ మూడు పేపర్లను డీకోడ్ చేయడానికి ప్రయత్నించాడు. 20 సంవత్సరాలు ప్రయత్నిస్తే కేవలం రెండో పేపర్ ను మాత్రమే డీకోడ్ చేయగలిగాడు. అంతే ఆనిది లో ఏముందో దాని విలువ ఎంతో తెలుసుకోగలిగాడు. మిగిలిన రెండు పేపర్లు డీకోడ్ చేయలేకపోయాడు. మీరు కూడా ఆ పేపర్లు చూసి డీకోడ్ చేయగలరేమో ప్రయత్నించండి. చేయగలిగితే ఇంకేముంది రాత్రికి రాత్రి మీకు రూ 500 కోట్లు సొంతమవుతాయి.

ఈ నిధికి సంబందించిన వివరాల కోడ్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి...

http://www.bibmath.net/crypto/ancienne/bealetextes.pdf

No comments

Powered by Blogger.