పురాతన శాస్త్రం ప్రకారం ఈ లక్షణాలున్న అమ్మాయిని పెళ్ళిచేసుకుంటే తిరుగుండదట...!



నేటి ఆధునిక ప్రపంచంలో వివాహం చేసుకోవాలంటే, ఎటువంటి లక్షణాలున్న అమ్మాయిని చేసుకోవాలని చాలా మంది సతమతమవుతుంటారు. దీనికి సంబంధించి రెండు హిందూ మత గ్రందాలున్నాయి. అందులో ఒకటి కామ శాస్త్రం కాగా మరొకటి కామసూత్ర. కామశాస్త్ర అన్నది భారతీయ సాహిత్యం, కామ అనగా కోరిక గురించి జ్ఞానాన్ని తెలియచేసింది,అయితే కామసూత్రలో ఆచరణాత్మక ధోరణి మరియు వివరణలు తెలియచేయబడ్డాయి. కామశాస్త్రం ప్రకారం వివాహం కోసం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న స్త్రీ గుణగణాలు వారి లక్షణాల గురించి తెలుసుకుందాం.

పురాతన శాస్త్రాల ప్రకారం స్త్రీకి కింద ఉండవలసిన 11 లక్షణాలుంటే ఆ అమ్మాయిని రెండో ఆలోచన లేకుండా భార్యగా స్వీకరించవచ్చు.

* ఒక స్త్రీకి ఆ కుటుంబ పద్దతులు, మర్యాదలు తెలిసి ఉండాలంటే ఆమె సమాన హోదా నుంచి వచ్చి ఉండాలి.
* ఆమె బాగా చదువుకున్నదయి ప్రాపంచిక జ్ఞానం బాగా కలిగిందయి ఉండాలి. ఆమె చదువు సమాజం మరియు ఆమె కుటుంబం ఎదుగుదలకు తోడ్పాటు అందించాలి.
* ఆమె తన చుట్టూ ఉన్న పరిసరాలను పరిస్థితులను గమనించి కింద ఉన్నవారు, పైన ఉన్నవారితో ఎలా మెలగాలో తెలిసినడాయి ఉండాలి.

* స్త్రీ తన మతం తో పాటు అన్ని మతాల పట్ల గౌరవం కలిగి ఆచార సాంప్రదాయాలను సక్రమంగా నిర్వర్తించగలగాలి.
* ఆమె డబ్బును వృధా కానీయకుండా ఆదా చేస్తూ లక్ష్మీ దేవి లా మెలగాలి. సరస్వతి దేవి లాగ మాట స్వచ్చత కలిగి ఉండాలి. పార్వతి దేవి లాగా భర్తకు పూర్తిగా అంకితమయి ఉండాలి.ఇంకా ఉంది

No comments

Powered by Blogger.