తప్పని తెలిసి ఆ అబ్బాయిని చూసి పిచెక్కి పోతున్నా.. ఆ శబ్దాలు వింటుంటే


ప్రశ్న : నా వయస్సు 36 సంవత్సరాలు. నాకు ఇద్దరు పిల్లలు. వారి చదువుల రీత్యా మాకు దూరంగా ఉంటారు. మా వారు ఒక ప్రైవేట్‌ కంపెనీలో జాబ్‌. ఆయన ఉదయం 8 గంటలకు వెళ్తే రాత్రి 10 గంటలకు కాని రాడు. మా పక్క పోర్షన్‌లోకి ఇటీవలే కొత్తగా పెళ్లి అయిన జంట వచ్చారు. వారిద్దరి అన్యోన్యం చూస్తే నాకు అసూయగా అనిపిస్తుంది. మా కిచన్‌కు వారి బెడ్‌ రూంకు గోడ అడ్డుగా ఉటుంది. రాత్రి సమయంలో ఒంటరిగా, నిశబ్దంగా ఉంటే వారి శృంగార శబ్దాలు నాకు క్లీయర్‌గా వినిపిస్తాయి. అతడు ఆ అమ్మాయిని ఎంతగా తృప్తి పర్చుతున్నాడో శబ్దాలను బట్టి అర్థం అవుతుంది. ఇక నా పరిస్థితి పూర్తిగా భిన్నం. మా ఆయన రాత్రి పొద్దు పోయాక వచ్చి వెంటనే పడుకుంటాడు. శృంగార సుఖం లేని నాకు ఆ కుర్రాడిపై కోరిక కలుగుతుంది. తప్పని తెలిసినా కూడా ఆ కుర్రాడిని అడగాలనిపిస్తుంది. ఆ అమ్మాయి లేని సమయంలో అడిగేయాలని నిర్ణయించుకున్నాను. అయితే ధైర్యం చాలడం లేదు. ఏం చేయాలి? అతడితో శృంగారంకు మనస్సు గుంజుతుంది? ఒక వైపు తప్పని అనిపిస్తుంది? ఈ సమయంలో నాకు నేను ఏం సమాధానం చెప్పుకోలేక పోతున్నా. (హైమవతి)


సమాధానం : మీ వయస్సు వారిలో శృంగార కోర్కెలు అదికంగా ఉండటం చాలా సహజం. కుటుంబం, బాధ్యతలు, పిల్లల వల్ల 20 నుండి 30 సంవత్సరాల వరకు శృంగారంపై పెద్దగా ఆసక్తి ఉండదు. పిల్లలు పెద్ద వారు అవ్వడంతో పాటు కుటుంబ బాధ్యతలు అలవాటు అవ్వడం వల్ల 30 నుండి 40 సంవత్సరాల వయసులో శరీరం శృంగారాన్ని కోరుకుంటుంది. ఆ సమయంలో భర్త నుండి ఆ సుఖం దక్కక పోతే పరాయి సుఖంను ఎంతో మంది కోరుకుంటారు, కొందరు అనుభవిస్తారు కూడా. అయితే తుచ్చమైన కోర్కెలను అదుపులో పెట్టుకోకుండా వ్యక్తిత్వంను పక్కకు పెట్టడం సరైన పద్దతి కాదు. మీ భర్త నుండి శృంగార కోర్కెలు తీర్చుకునే మార్గం వెదకండి. మీ ఆయన కూడా తప్పకుండా మీ శృంగార కోర్కెలను తీర్చగలడు. అందుకు ఆయన్ను మోటివేట్‌ చేయండి లేదా అందుకు తగ్గట్లుగా ఆయనుకు ఆహారం ఇవ్వండి. అంతే తప్ప పక్కింటి కుర్రాడితో సుఖం పొందాలనుకుని పరువు పోగొట్టుకోవద్దు. (సైకాలజిస్ట్‌) 

No comments

Powered by Blogger.