బ్రేకింగ్..జయలలితకు కాళ్ళు తీసేసారా..ఈ వీడియో చూడండి...!తమిళనాడు ముఖ్యమంత్రి మరణంపై ఇప్పటికే అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. అప్పటికీ ఆమె మరణానికి సంబందించిన అనేక విషయాలు డాక్టర్లు గోప్యంగా ఉంచారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా ఆమె శవ పేటికలో అమ్మ కాళ్ళు ఏమయ్యాయి అనే అంశం మరో వివాదానికి తెరలేపింది. అమ్మ మరణించి వారం అయినా తనపై రోజుకో పుకారు పుట్టుకొస్తోంది. శశికళ విషం పెట్టడం వల్లే మరణించింది అనే పుకారుతో మొదలయి షుగర్ కారణంగా అమ్మ కాళ్ళు తీసేశారని అనే వరకు వచ్చాయి. అమ్మ ఆసుపత్రిలో చేరినప్పటినుంచే ఆమె ప్రత్యర్దులు, కొన్ని పత్రికలూ గాసిప్స్ రాయడం మొదలుపెట్టాయి. అమ్మ ఖననం తరువాత ఆమె సమాధి నుంచి శబ్దాలు వస్తున్నాయని,

ఆమె ఆత్మ కనిపిస్తుందని సిల్లీ రూమర్స్ పుట్టించిన వారు మరో అడుగు ముందుకేసి జయలలిత ఆసుపత్రిలో చేరిన వారానికే షుగర్ వ్యాధి వాళ్ళ డాక్టర్స్ ఆమె రెండు కాళ్ళు తొలగించారని అందుకే సవపెతికలో అమ్మ కాళ్ళు కనిపించకుండా జెండా కప్పి ఉంచారని డానికి సాక్ష్యం ఇదే అని సర్కిల్స్ వేసి కొన్ని ఫోటోలను నెట్ లో వదిలారు. అయితే నెటిజెన్స్ ఇటువంటి సిల్లీ గాసిప్స్ సృష్టిస్తున్న వారిపై మండిపడుతున్నారు. అసలే అమ్మ పోయిన భాదలో ఉన్న అభిమానులకు ఇలాంటి మాటలు గొడ్డలిపెట్టులా తగులుతున్నాయి. చనిపూయిన వ్యక్తిపై విమర్శలు, వారిపై పుకార్లు పుట్టించడం ఏ మాత్రం నైతికం కాదు. ఇకపై అమ్మపై ఇటువంటి అనవసర పుకార్లు పుట్టించొద్దు అని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు అభిమానులు.

No comments

Powered by Blogger.