జనవరి 1 నుండి BSNL బంపర్ ఆఫర్...జియో ఎఫెక్ట్ కి టెలికాం రంగం లో అల్లకల్లోం గా మారింది. ఒక దానికి కి ఒకటి పోటిగా ఆఫర్స్ ని ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మరింత కిందకి దిగి కొత్త ఆఫర్స్ ని ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ 99రూ. 300mb డేటా మరియు అన్ లిమిటెడ్ లోకల్ మరియు ఎస్.టి.డి కాల్స్ 28డేస్ వ్యాలిడిటి. అయితే ఈ 99రూ ఆఫర్ కొన్ని రాష్ట్రాలలో 119 నుండి 149 వరకు ఉంటుంది. రెండవ ఆఫర్ 399రూ ప్లాన్ తో 1జిబి డేటా మరియు అన్ని నెట్ వర్క్స్ కి అన్ లిమిటెడ్ లోకల్ మరియు ఎస్.టి.డి కాల్స్ 28 డేస్ వ్యాలిడిటీ వస్తుంది.

No comments

Powered by Blogger.