ఈ భంగిమలో శృంగారం చేస్తే జీవితం లో మళ్ళీ చేయలేరు
ప్రతిరోజు శృంగారం కొత్తగా ఉండాలని చాల మంది కోరుకుంటారు, అలా కోరుకోవడంలో తప్పు కాదు కానీ.. మొరట శృంగారం, మితిమీరిన శృంగారం చేయకూడదు ఇలా చేయడం చాలా డేంజర్ అని సెక్సాలజిస్ట్ లు చెప్తున్నారు. ఆలూ మగలు పడక గదిలో సుఖం కోసం చిన్న చిన్న ప్రయోగాలు కూడా చేస్తుంటారు. అయితే అవి సున్నితంగా ఉండాలి కానీ అనారోగ్యానికి దారితీసేవిగా ఉండకూడదని చెప్తున్నారు. శృంగారం ఆరోగ్యానికి మంచేదే కదా..అందులో అనారోగ్యం ఏముంటుంది? అనే కదా మీ డౌట్..సెక్స్ చేసేటప్పుడు కొన్ని భంగిమల జోలికి వెళ్లొద్దని చెప్తున్నారు శృంగార నిపుణులు.
పులుషులు కింద ఉండి, వారిపై స్త్రీలు కూర్చునే యాంగిల్ చాలా ప్రమాదకరం అంటున్నారు. ఎందుకంటే..ఆమె బరువు అంతా ఆయన మర్మాంగాలపై పడుతుంది కాబట్టి, దాని వల్ల కొన్ని సార్లు పురుషాంగం పక్కకి వెళ్ళే చాన్స్ కూడా ఉందట! ఇక అలా చెయ్యడం వల్ల ఆ ప్రదేశంలో నొప్పి వంటివి కూడా రావచ్చని, అది చాలా సెన్సిటీవ్ పార్ట్ కాబట్టి ఆ నొప్పి తగ్గడానికి కూడా చాలా సమయం పట్టొచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
అలాగే స్త్రీ రెండు చేతులు నేలకి ఆనించి అంటే..డాగ్ ఫోజ్ లో అన్న మాట. అలా బరువు మొత్తం కాళ్ళు, చేతుల మీద వేసి చేసే భంగిమ కూడా ప్రమాదమే అని తేలింది. ఈ యాంగిల్ వల్ల ఇప్పటి వరకు 40 శాతం వరకు ప్రమాదాలు జరిగాయని కూడా తెలిసింది. ఇక మాములుగా అయితే..ఆడవాళ్ళు కింద, మగవాళ్ళు పైన ఉండి చేసే భంగిమ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవని శృంగార నిపుణులు వివరించారు. సో..సెక్స్ చేసేటప్పుడు ఆనందంగా, ఆరోగ్యవంతగా ఉండాలి తప్ప, అవి ప్రమాదకరమైనవిగా ఉండకూడదు.
No comments