శృంగారంలో మిమ్మల్ని “కింగ్”ను చేసే చిట్కాలు


శృంగారం అంటే కేవలం స్రీ పురుషుల కలయిక మాత్రమే అనుకుంటే మీరు బొక్కబోర్లా పడ్డట్టే. రతి క్రీడకు స్రీ లకన్నా పురుషులే ఒకడుగు ముందు ఉంటారు, అలానే వేగంగా ముగిస్తారు. చాలామంది పురుషులను వేదించేది ఒకటే ప్రశ్న ఎక్కువసేపు రతి ఎలా చేయాలనేది ఎలా అని ప్రశ్నిస్తూంటారు.అందుకే మీకోసం ఈ దిగువ చిట్కాలు.

పురుషులకు భావప్రాప్తి సమయం తక్కువగా ఉంటుంది, ఈ సమయం స్రీలలో ఎక్కువగా ఉంటుంది. స్రీ లు మూడ్ లోకి రావడానికి పురుషులకన్నా ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఫోరే ప్లే అవసరం అవుతుంది. పురుషులు దీనిపై దృష్టి పడితే చాలు వారిని చాలా సులువుగా మూడ్ లోకి తీసుకురావొచ్చు.

పురుషుడు ఎప్పుడు తన సకలనం పై కాక భాగస్వామి స్కలన దశకు చేరుకునే స్తితిని కనిపెడుతుతూ ఉండాలి. ఆమెను ఉద్రేఖ పరచడానికి కామోద్రేక స్థానాలు ఎంచుకుని వాటిని స్పృశిస్తూ రతిలో పాల్గొంటే ఆవిడ మిక్కిలి సుఖాన్ని పొందుతుంది. దీని వలన కూడా రతిలో పాల్గొనే సమయం పెరుగుతుంది.

రాతిలో పాల్గొనడం అనేది ఏదో రోజు చేసే పని అనుకుని కాకుండా ఇద్దరూ ప్రతి క్షణాన్ని కొత్తగానే అనుభవించాలి. రాతిలో పల్గోనేటప్పుడు పురుషుడు కొన్ని జంతు లక్షణాలు ప్రదర్సిస్తాడు.వాటికి ఆమె కూడా అంగీకరిస్తే ఇద్దరికి సంతోషంగా ఉంటుంది. కొందరు మీ చేష్టలకు భయపడవచ్చు అందుకే మెల్లిగా ఆమెను ఉద్రేకపరచి అప్పుడు మీ విద్యలు ప్రదర్శించండి.

సమయం తక్కువగా ఉంది అన్నప్పుడు ముందుగానే సిద్దంగా ఉండండి, లేదంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు…మూడుముక్కలాట లాగ అవుతుంది, రతి లో పాల్గొనడం అంటే ఇద్దరూ ఒకరిలో ఒకరు లీనం అవడం, ఒకరి ఇష్టాలకు తగ్గట్లు ఒకరు నడుచుకోవడం ద్వారా కూడా ఇద్దరి మధ్యా ప్రేమానురాగాలు పెరుగుతాయి.

ఎప్పుడూ వేగంగా రతిని ఆచరించవద్దు, పురుషుడికి ఇవి సహజంగా వచ్చే లక్షణాలు కానీ కొద్దిగా నియంత్రణలో పెట్టుకోవాలి.

పురుషుడికి స్కలనం అయ్యేలా ఉంటే అలా కంటిన్యూ చేయకుండా ఒక్కసారి ఆగి రాతిలో పాల్గొనండి, అలా చేయడం వలన ఎక్కువ సమయాన్ని మీరు ఆనందించగలుగుతారు.

అన్నిటికి కన్నా మంచి చిట్కా ఏంటి అంటే మీ భాగస్వామి ఎటువంటి భంగిమను కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుని అలా చేయడం ద్వారా మిక్కిలి సుఖాన్ని అనుభవించినవారు అవుతారు. ఈ విఇషయం లో స్రీ కూసింత బిడియాన్ని చూపినా పురుషుడే చొరవ తీసుకుంటే మరీ మంచిది.

No comments

Powered by Blogger.