మీ ఇంటి ముందు కుబేర ముగ్గు ఇలా వేస్తే అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి..!



మన ఇంట్లో దరిద్రాలన్నీ తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ప్రతీ రోజు కుబేర ముగ్గును పూజిస్తే లక్ష్మీ కుబేరుడు యొక్క అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కొలువవుతాయి.

మనం చేయవలసింది ఏంటంటే కుబేరుడి ముగ్గు పూజ గది ముందు, తులసి కోట దగ్గర వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిన విధంగా కుబేరుడి ముగ్గు వేసుకొని దానిలో చెప్పిన విధంగా పసుపు కుంకుమ వేసుకొని పూజిస్తే మీకు అదృష్టం కలుగుతుంది.


No comments

Powered by Blogger.