అమ్మాయిలతో ఇలా చేస్తున్నట్లు కలలు వస్తే మీకు దరిద్రం అంట... అదేంటో చదవండి.✈ కలలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కొంతమందికి తమకు వచ్చిన కలలు గుర్తుంటాయి. మరికొందరికి గుర్తుండవు. కొంతమందికి వచ్చే కలలు రియాలిటీ దగ్గరగా ఉంటాయి. కానీ కొంతమందికి వచ్చే కలలు తమ జీవితంతో సంబంధం లేకుండా, కొత్త ఊహల్లో విహరించేలా ఉంటాయి.

✈ అయితే కొన్ని సందర్భాల్లో కలలు రియల్ లైఫ్ లో ప్రభావం చూపుతాయి. అయితే కొన్నిసార్లు మన భవిష్యత్ ని కూడా అంచనా వేస్తాయి. కొంతమంది నిపుణుల ప్రకారం డ్రీమ్ ఆస్ట్రాలజీ (కలల జ్యోతిష్యం) మన నిత్య జీవితాన్ని, భవిష్యత్ ని అంచనావేస్తాయని చెబుతున్నాయి. అలాగే కొన్ని కలలు భవిష్యత్ లో శుభవార్తను, కొన్ని కలలు బ్యాడ్ లక్ ని తీసుకొస్తాయి. ఇవాళ కలలో మహిళను చూడటం, వివిధ రకాలుగా మహిళను చూడటం వాటి అర్థం ఏంటో ఇవాళ చూడవచ్చు. మీకు తెలుసా కలలో మహిళను చూస్తే లక్ అని డ్రీమ్ ఆస్ట్రాలజీ చెబుతోంది. అయితే మహిళను ఎలా చూస్తే శుభం, ఎలా చూస్తే అశుభం అనేది తెలుసుకుందాం.

❀ విహార యాత్ర': ఒకవేళ మగవాళ్లకు.. తమ భార్యను లేదా కాబోయే భార్యను లేదా గర్ల్ ఫ్రెండ్ ని ఏదైనా టూర్ కి తీసుకెళ్లినట్టు కల వచ్చిందంటే తమ వైవాహిక జీవితం చాలా సక్సెస్ ఫుల్ గా ఉంటుందని సంకేతం.

❀ ఏడుస్తున్న మహిళ: ఒకవేళ మగవాళ్ల కలలో ఏడుస్తున్న పెళ్లికూతురు కనిపించిందంటే.. తన అత్తమామలతో, అత్తింటివాళ్లతో.. సమస్యాత్మకమైన సంబంధం కలిగి ఉంటాడని సంకేతం.

❀ గేమ్ ఆడుతున్నట్టు: ఒక వేళ ఒక మహిళ చెస్ లేదా లూడో లేదా ఏదైనా ఇండోర్ గేమ్ ఆడుతున్నట్టు కల వచ్చిందంటే.. మీకున్న గుర్తింపు, పలుకుబడి.. దూరమవుతాయని సంకేతం.

❀ కౌగిలించుకున్నట్టు: ఒకవేళ తెల్ల దుస్తులు ధరించిన మహిళను తాను కౌగిలించుకున్నట్టు కల వచ్చిందంటే.. ఆ వ్యక్తి తన జీవితంలో చాలా అదృష్టవంతుడు.

❀ డైమండ్ గిఫ్ట్ ఇచ్చినట్టు: ఒకవేళ తను డైమండ్ జ్యూవెలరీని తన భాగస్వామికి గిఫ్ట్ ఇస్తున్నట్టు కలకన్నాడు అంటే.. తన వైవాహిక జీవితంలో త్వరలోనే సమస్యలు వస్తాయని సంకేతం.

❀ ఫెయిర్ గా ఉన్న మహిళ: ఒకవేళ ఫెయిర్ గా ఉన్న మహిళ మీకు ఎట్రాక్ట్ అయినట్టు కల వచ్చిందంటే.. మీ ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి. ఒకవేళ ఆమె మీకు గుడ్ బై చెప్పినట్టు కల వస్తే.. మీ పూర్వీకుల ఆస్తి త్వరలోనే మీకు అందుతుందని సంకేతం.

❀ డ్యాన్స్ చేస్తూ: ఒకవేళ మహిళ డ్యాన్స్ చేస్తూ మీ కలలో కనిపించిందంటే.. మీ రిలేషన్ త్వరలోనే బ్రేక్ అప్ అవుతుందని హెచ్చరిస్తుంది.

❀ మోహిని: ఒక వేళ మగవాళ్ల కలలో మోహినీలు కనిపించారంటే.. అతను భవిష్యత్ లో ధనవంతుడవుతాడు. అలాగే బతకడానికి ఇక పనిచేయాల్సిన, కష్టపడాల్సిన అవసరం కూడా లేనంత ధనవంతుడవుతాడట.

❀ గుడ్ బై చెబుతున్నట్టు: తాను తన భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ కి గుడ్ బై చెబుతున్నట్టు కల వచ్చిందంటే.. అతను త్వరలోనే అనారోగ్యంపాలవుతాడని సంకేతం.

❀ న్యూడ్: ఒక వేళ మగవాళ్లు తమ కలలో మహిళల న్యూడ్ ఫోటో తానే స్వయంగా గీస్తున్నట్టు కనిపిస్తే.. మీకు బ్యాడ్ లక్ మొదలైనట్టు సంకేతం.

No comments

Powered by Blogger.