ప్ర‌పంచంలోనే అత్యంత చెత్త ఉద్యోగాలు-2

గ్యాస్ వ‌దిలిన అండ‌ర్ వేర్ వాస‌న చూసే ఉద్యోగం.
విన‌డానికే వింత‌గా ఉన్నా, ఇది నిజం, అండ‌ర్ వేర్ లు వేసుకొని గ్యాస్ ను వ‌దిలిన త‌ర్వాత….అది వాస‌న వ‌స్తుందా? రాట్లేదా? అని చెక్ చేయండి, ఇది కూడా ఓ ఉద్యోగం, అండ‌ర్ వేర్ త‌యారీ కంపెనీలు వీరిని నియ‌మించుకుంటాయి. వాస‌న బ‌య‌టికి వ‌స్తే అండ‌ర్ వేర్ క్వాలిటీ లేన‌ట్టు, రాకుంటే క్వాలిటీ ఉన్న‌ట్టు.
#క‌డుపులో తిప్ప‌దు?ఇంకా ఉంది

No comments

Powered by Blogger.